{"product_id":"karepaaku-telugu-prof-mahasamudram-devaki-paperback","title":"Karepaaku (Telugu) Prof Mahasamudram Devaki Paperback","description":"\u003cp\u003eTitle:  Karepaaku (Telugu)\u003cbr\u003eAuthor:  Prof Mahasamudram Devaki\u003cbr\u003ePublisher:  Kasturi Vijayam\u003cbr\u003eBinding:  Paperback\u003cbr\u003ePages:  116\u003cbr\u003eDimensions:  9.00h x 6.00w x 0.29d\u003cbr\u003eProduct Weight:  0.33 lbs.\u003cbr\u003eLanguage:  Telugu\u003cbr\u003eISBN:  9788196307578\u003cbr\u003e\u003cbr\u003e'కరేపాకు' కథలన్నీ పల్లె ప్రజల మనస్తత్వాలను ఆవిష్కరిస్తాయి . స్త్రీల అగచాట్లను చిత్రీకరిస్తాయి .వాటితో పాటు వాళ్ల నిత్యజీవితంలోని అందచందాలను, కుటుంబ వ్యక్తులతో వారికున్న బంధాలను వ్యక్తీకరిస్తాయి . ఆడవాళ్ల అభిప్రాయాలను కరేపాకులా తీసిపారేసే పురుషాధిక్య సమాజానికి చెంప పెట్టు ఈ కథా సంపుటి . ఈ కథల లోని భావ సౌందర్యంతో పాట, చిత్తూరి మాండలికంలోని సొబగులు కథల్ని పట్టి చదివిస్తాయి . పాఠకునిలో ఆ పదజాలం గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తాయి.\u003c\/p\u003e\n\n\u003cp\u003eCondition: New\u003c\/p\u003e\n\n\u003cp\u003eItem# 9788196307578\u003c\/p\u003e\n\n\u003cp\u003eActual Book Cover May Vary\u003c\/p\u003e\u003cp\u003e\n\n\u003c\/p\u003e\u003cp\u003eAuthorized Dealer\u003c\/p\u003e","brand":"Prof Mahasamudram Devaki","offers":[{"title":"Default Title","offer_id":49875151880486,"sku":"9788196307578","price":15.99,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0128\/7762\/7456\/files\/16533ce2-b1e8-568e-99c3-45f5bf6ebd5e.jpg?v=1733503344","url":"https:\/\/retrostar-gifts.myshopify.com\/products\/karepaaku-telugu-prof-mahasamudram-devaki-paperback","provider":"Retrostar Music","version":"1.0","type":"link"}